Ram pothineni | రామ్ పోతినేని లైఫ్ స్టైల్, లగ్జరీ, మూవీస్

 

Ram pothineni  | రామ్ పోతినేని లైఫ్ స్టైల్, లగ్జరీ, మూవీస్
Ram pothineni | రామ్ పోతినేని లైఫ్ స్టైల్, లగ్జరీ, మూవీస్

Ram pothineni. రామ్ అసలు పేరు రామ్ పోతినేని. రామ్ పోతినేని ఇండియన్ యాక్టర్ అతను ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఈ పోస్టులో మీరు రామ్ పోతినేని గురించి ఫుల్ డీటేల్స్ తెలుసుకుంటారు.

ఈ పోస్టులో మీరు ఏమేమి తెలుసుకుంటారు అంటే? (What you learn from this post) :- 

  • అసలు రామ్ పోతినేని ఎవరు (who is ram pothineni)
  • రామ్ పోతినేని సినిమాలోకి ఎలా వచ్చారు? (How ram pothineni is come in this movie field)
  • రామ్ పోతినేని జీవిత చరిత్ర (ram pothineni biography)
  • రామ్ పోతినేని మూవీస్ (Ram pothineni movies)
  • అతని మొదటి సినిమా మరియు అతని హిట్స్ అండ్ ప్లాప్స్ సినిమాల గురించి తెలుసుకుంటారు (Ram pothineni movies hits and flops).
  • రామ్ పోతినేని బడ్జెట్ మరియు అతని సినిమా రెమునరేషన్ (Ram pothineni budget and remuneration)
  • రామ్ పోతినేని ఇంటి అడ్రస్ అండ్ అతని లగ్జరీ లైఫ్ ( Ram pothineni House address and her luxury life)
  • రామ్ పోతినేని సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్స్
  • అతని Upcoming మూవీస్ (Ram pothineni social media official accounts and her upcoming movies)

ఇలా చాలా వాటి గురించి తెలుసుకుంటారు

రామ్ పోతినేని జీవిత చరిత్ర (Ram pothineni biography) :-

Ram pothineni  | రామ్ పోతినేని లైఫ్ స్టైల్, లగ్జరీ, మూవీస్
Ram pothineni | రామ్ పోతినేని లైఫ్ స్టైల్, లగ్జరీ, మూవీస్

రామ్ పోతినేని ని ముద్దుగా ఎనర్జిటిక్ స్టార్ అని కూడా అంటారు. అతను తన చిన్న వయసులోనే సినిమాలోకి అడుగు పెట్టాడు.1988 మే 15 న పోతినేని మురళీమోహన్ దంపతులకు హైదరాబాదు లో జన్మించాడు రామ్ పోతినేని. అతని నాన్నగారు షేర్ మార్కెట్లో పనిచేస్తారు. ఇతని పెదనాన్న గారు ఆయన స్రవంతి గారు పెద్ద నిర్మాత.

రామ్ పోతినేని విద్యాభ్యాసం (Ram pothineni education) :-

రామ్ పుట్టింది హైదరాబాదులో నైనా చదివింది మాత్రం మద్రాసులో. రామ్ LKG లో ఉన్నప్పుడు వాళ్ల టీచర్ ఏమవుతావని అడిగినప్పుడు ఆరు సంవత్సరాల రామ్ నేను పెద్ద యాక్టర్ అవుతాను మేడం అని చెప్పాడంట.

రామ్ ఆరో తరగతి తరువాత వేసవికాలంలో తన ఫ్రెండ్ డైరెక్షన్లో అడయారం అనే ఒక తమిళ్ షార్ట్ ఫిలింలో 16 ఏళ్ల డ్రగ్ ఎడిట్ గా నటించాడు. అప్పటికి రామ్ వయసు 11 సంవత్సరాలు ఈ షార్ట్ ఫిలిం ని 60 దేశాలలో ఇంటర్నేషనల్ ఫెస్ట్ ఫిలింలో ప్రదర్శించారు. రామ్ నటనకు గాను స్విట్జర్లాండ్ లో అవార్డు ఇచ్చారు.

రామ్ చదువులో కూడా చాలా టాపర్ కానీ తనకి సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అతనికి యాక్టర్ అవ్వాలని కల ఉంది.

రామ్ పోతినేని సినిమాలోకి ప్రవేశం ( Ram pothineni Entry of Cinema field):- 

రామ్ పదో తరగతి పూర్తి చేయగానే వేసవి సెలవుల్లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు తను రాసుకున్న దేవదాసు కథకి ఈ కుర్రాడు అయితే సరిపోతాడు అని అనుకున్నాడు అంట ఇక వెంటనే రామ్ ని కలిసి కథ గురించి చెప్పాడు. కానీ రామ్ వాళ్ళ నాన్నగారు రామ్ ఇంకా చిన్న పిల్లవాడే అతను అప్పుడే సినిమాలకి పనికిరాడు అని అన్నాడు. కానీ డైరెక్టర్ అదేం పర్లేదు నేను మీసం పెట్టి మేనేజ్ చేస్తాను అని చెప్పాడు.

అంతా అయిపోయిన తర్వాత రామ్ గారికి ఒక సంవత్సరం నటనలో శిక్షణ ఇప్పించారు.

రామ్ పోతినేని గారి మొదటి సినిమా అయినా దేవదాసు 2005 లో షూటింగ్ ప్రారంభించి ఇండియా అమెరికాలో షూటింగ్ కంప్లీట్ చేసి 2006 సంక్రాంతికి రిలీజ్ చేశారు. అప్పుడే లారెన్స్ నటించిన స్టైల్ మూవీ వెంకటేష్ నటించిన లక్ష్మి మూవీ మంచి సూపర్ హిట్ నడుస్తున్నాయి. ఈ సినిమాల దెబ్బకు రామ్ నటించిన సినిమాకు అంత గొప్ప ఆదరణ లభించలేదు. నాలుగు వారాల తర్వాత సినిమా గురించి మంచి పబ్లిసిటీ వచ్చింది చూసిన వాళ్లందరూ సినిమా బాగుందని అన్నారు అలా సినిమా నాలుగు వారాల తర్వాత మంచి హిట్ అందుకుంది. అలా రామ్ గారు మొదటి సినిమాతో హిట్ కొట్టాడు.

రామ్ గారి రెండో సినిమా అయినా జగడం సుకుమార్ ఆధార్ ఆధ్వర్యంలో 2006లో షూటింగ్ మొదలుపెట్టారు. 14 కోట్లతో తలకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడ లేక పోయింది.

2008లో వచ్చిన రెడీ అనే రామ్ గారి మూడే సినిమా సూపర్ హిట్ అయింది. 8 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తే 17 కోట్ల వరకు వచ్చింది.

తర్వాత 2009లో వచ్చిన మస్క సినిమా కూడా యావరేజ్ గా ఆడింది. తర్వాత వచ్చిన గణేష్,రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలు కూడా అంతగా ఆడలేదు.

2011లో వచ్చిన కందిరీగ సినిమా మంచి సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, వెంకటేష్ తో కలిసి నటించిన మసాలా, పండగ చేసుకో, శివo అన్ని ప్లాప్ అయ్యాయి. 2009 నుంచి 2015 వరకు రామ్ కు ఒక్క హిట్టు కూడా పడలేదు.

ఆ తర్వాత వచ్చిన నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. తర్వాత వచ్చిన హైపర్ సినిమా కూడా బాగానే ఆడింది. 2019 జూలైలో పూరీతో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత రెడ్, వారియర్ అనే సినిమాలు చేశాడు.

రామ్ లైఫ్ స్టైల్ (లగ్జరీ కార్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్) (Ram luxury life story) :-

Ram pothineni  | రామ్ పోతినేని లైఫ్ స్టైల్, లగ్జరీ, మూవీస్
Ram pothineni 

Name :- Ram pothineni

Nick name :- energetic boy,chocolate boy

Date of birth :- 15 may 1988

Age :- 34 years (2022)

Birth place :- Jubilee hills,Hyderabad,Telangana

Ram pothineni education and qualification details :-

School:-chettinad vidyashram Chennai.

College:- Loyola Chennai in Tamilnadu

Ram pothineni Family details:-

Father name:- Murali Mohan pothineni

Mother name:- padmashree pothineni

Brother name:- Krishna Chaitanya pothineni

Sister name:- Madhu Smitha pochineni

Ram  hit movies :- 

Devadas (2016)

Ready (2008)

Endukante praemanta (2012)

Nenu Sailaja (2016)

Vunnadi okate jindagi (2017)

Hello Guru premakosame ee jeevitham (2018)

Ismart shankar (2019)

Ram pothineni cars details:-

1.porsche cayanne – 1.20 crores

2.BMW X3 – 99.20 lakhs

Ram house details:-

1. Harivillu appartments 2nd &3rd floor – Sree nagar colony, Hyderabad (old house)

Cost :- 90lakhs to 1.5 crores

2. Signature one appartments 3rs floor –  banjarahills Hyderabad (new house)

Ram movie office:-

Yella reddy Guda, hydarabaad 

Ram pothineni personal details:-

Profession:- Actor

Religion:- Hinduism

Marital status:- unmarried

Height:- 5feets 8 inches

Weight:- 65kgs

Hair colour:- black

Eye colour:- dark brown

Favourite heroes:- Prabhas and Venkatesh

Favourite heroines:- Soundarya and Sridevi

Favourite food:- chicken biryani and chicken fry

Favourite place:- Paris and London

Hobbies:-travelling, listening music and dancing

Awards:- 1.Filmfare awards for best movie devadas (2006)

2. IIFA awards category best actor for nenu sailaja 2015

3. Filmfare award for best male Debt – south, smart Shankar 2019

4. Ram own at best actor award at Europe film festival Switzerland in 2002

Ram pothineni remuneration (salary) :- 7 to 9 crores per movie

Net worth:- 43 crores

Ram pothineni movies :-

1.Devadasu (2006)

2.Jagadam (2007)

3.Ready (2008)

4. Maska (2009)

5. Gnesh (2009)

6. Rama rama krishna krishna (2010)

7. Kandiriga (2011)

8. Endukante praemanta (2012)

9. Ongole gitta (2013)

10. Masala (2013)

11. Pandaga chesko (2015)

12. Shivam (2015)

13. Nenu sailaja (2015)

14. Hyper (2016)

15. Vunnadi okate jindagi (2017)

16. Hello Guru premakosame (2018)

17. Ismart shankar (2019) biggest hit in his life

18. Red (2021)

19. Warriorr (2022)

Ram official social media links :-

Instragram id :-

https://www.instagram.com/ram_pothineni/?hl=en

Youtube channel:- 

https://youtube.com/c/heroram

Quarries:-

1. Who is ram pothineni?

Indian actor

2.ram pothineni age?

34 years in 2022

3.ram pothineni date of birth?

15 may 1988

4.ram pothineni new movie?

Warriorr

5.ram pothineni family

 Total 5 members including ram (father,mother,brother, sister)

6.ram pothineni movie 2020

Warrior

7.ram pothineni upcoming movies

No movies (no information about upcoming movies)

Conclusion:-

రామ్ పోతినేని ఒక మంచి తెలుగు యాక్టర్. తను యుక్త వయసులో తీసిన మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కొన్ని హిట్లు కొన్ని ఫ్లాప్ లు వచ్చాయి. చాలా సంవత్సరాలు ఒక్క హిట్టు కూడా లేకుండా ఉన్నాడు. ఆ సమయంలో తన గ్రాఫ్ పడిపోయింది అయినా సరే అతను నిరాశ చెందకుండా మంచి మంచి సినిమాలు తీసుకుంటూ అప్పటికే కొత్తగా వచ్చి ట్రెండింగ్ లో ఉన్న నాని, సాయి ధరంతేజ్, ఇలా చాలామందిని దాటుకొని హిట్ సాధించాడు. అతనిలాగే మనం కూడా పట్టుదలతో పనిచేస్తే దేనినైనా సాధించగలం.

రామ్ పోతినేని గారు మరిన్ని హిట్లు సాధించాలని కోరుకుంటూ ఈ పోస్ట్ ని ఇంతటితో ముగిస్తున్నాను.

Also read this article:-

Rakesh jhunjhunwala dead and his life story

If you have any copyright problem feel free to contact us email id

 [email protected]

Leave a Comment